Tuesday, January 25, 2022

Latest Posts

నిండు కుండలా తుంగభద్ర ప్రాజెక్ట్

Water released from Tungabhadra Dam

తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుదాంతో నిండు కుండల మారింది. ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో అధికారులు 10 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం: 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం: 1,632.47గా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ  100 టీఎంసీలు ఉండగా..ప్రస్తుత నీటి నిల్వ : 98.816 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో: 62,146 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో: 56,203 క్యూసెక్కులుగా ఉంది.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss