Saturday, September 19, 2020

Latest Posts

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

నేటి నుంచి ఐపీఎల్

ఈ రోజు  నుంచి ఐపీఎల్‌ 13 సీజన్ ప్రారంభం కానుంది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో.యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు  అబుదాబిలో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్...

భారత పౌరులు సురక్షితం అంటున్న సింగపూర్ ప్రధాని

We care about Indian citizens says singapore prime minister :

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపిస్తుండగా దాదాపు కరోనా వ్యాపించిన అన్ని దేశాలు లాక్ డౌన్ కి పరిమితమవుతున్నాయి. ఇతర దేశాల నుంచి ఎవర్ని తమ దేశంలోకి అనుమతించడంలేదు. మన భారత దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి కూడా జన జీవనానికి అనుమతి లేదు. కాగా ఇతర దేశాలలో కూడా మన భారత పౌరులు ఈ లాక్ డౌన్ సమయంలో చిక్కుకుని రాలేని పరిస్థితిలో ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని భారత పౌరులు ఉన్న దేశాలకు ప్రధాని మోడీ చొరవ తీసుకుని వారి బాగోగులు చూడవలసిందిగా ఇతర దేశాలను కోరుతున్నారు. అంతే కాకుండా మన దగ్గర ఉన్న మెడిసిన్ లను ఇతర దేశాలకు పంపిస్తూ వారికి కూడా సహాయం చేస్తున్నారు. భారత సైన్యాన్ని కూడా సార్క్ దేశాలకు పంపి అక్కడ శిక్షణ ఇస్తూ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది భారత్.

ఇతర దేశాల్లో పని చెయ్యడానికి వెళ్లిన కార్మికులను వారి అవసరాలను చూడాలంటూ భారత ప్రధాని సింగపూర్ ప్రధానిని కోరడం జరిగింది. “సింగ‌పూర్‌లో ఉన్న భార‌తీయుల‌కు ఎలాంటి ఢోకాలేద‌ని, క‌రోనా క‌ష్టాల‌కాలంలో మా దేశంలో ఉన్న భార‌త పౌరుల‌కు ఎలాంటి భ‌యాందోళ‌న‌లు అవ‌స‌రం లేదు. సింగపూర్ వాసుల మాదిరిగానే.. సింగపూర్‌లో పనిచేస్తున్న భారతీయ పౌరులను కూడా కంటికి రెప్ప‌లా చూసుకుంటాము, ఇక్క‌డికి వ‌చ్చిన భార‌త పౌరులు సింగ‌పూర్‌కు ఎంతో కృషి చేశారు…వారిని కూడా కాపాడే బాధ్యత మాకు ఉంది ” అని ప్రధాని లీ హ్సేన్ లూంగ్ భార‌త‌ ప్రధాని మోదీ‌కి హామీ ఇచ్చారు. కాగా భారత్ లో ఉన్న సింగపూర్ వాసులను తరలించడంలో భార‌త్‌ చేసిన సహాయం మరువలేనిద‌ని ప్రధాని మోదికి ప్ర‌త్యేక‌ కృతజ్ఞతలు తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

నేటి నుంచి ఐపీఎల్

ఈ రోజు  నుంచి ఐపీఎల్‌ 13 సీజన్ ప్రారంభం కానుంది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో.యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు  అబుదాబిలో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్...

Don't Miss

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills