Saturday, October 24, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

కరోనాకు మందు ఏది… ఎప్పుడు వస్తుంది…?

What is the drug for corona… When does it come…..?

ఇంకా ఎన్ని రోజులు ఈ భయాందోళనాలు, ప్రాణాంతకర కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా విలవిలలాడుతోంది.  దెబ్బకు లక్షలాది మంది బాధితులు మారగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ఈ మహమ్మారికి ఇప్పటివరకు ఎక్కడ మందు తయారు చేయలేక పోయారు. వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేవు.  తల పండిన శాస్త్రవేత్తలకు కూడా దీనిని ఎలా నివారించాలో తెలియడం లేదు.

కరోనా వైరస్ గురించి ఇప్పుడు ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు, కానీ ఈ వైరస్ గురించి వైద్య నిపుణులకు  సైతం అంతుపట్టటలేదు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఈ వ్యాధిని అదుపు చేసే మందును, రాకుండా నివారించే వ్యాక్సిన్ను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు శక్తి మేరకు  కృషి చేస్తున్నారు.

కరోన వైరస్ గా వాడుకలో ఉన్న సార్స్ సి.ఓ.వి-2 వల్ల కోవిడ్-19 వస్తున్నట్లు దీనివల్ల తీవ్రమైన శ్వాసకోశ సందిత  వ్యాధి వస్తునట్లు, ఇది కణాలపై చేసే దాడి సైతం విభిన్నంగా ఉంది. ప్రతి వైరస్ కు ప్రత్యకమైన చికిత్స విధానం ఉంటుంది. ఈ వైరస్ నాలుగు నెలల క్రిందట ఇది వచ్చింది కాబట్టి దీనికి ఔషధం సిద్ధం కాలేదు. సాధారణంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్ల వల్ల శరీరం లోని కణాలు దెబ్బతింటూ ఉంటాయి. ఏ వైరస్ మన శరీర కణాలు పై ఎలాంటి ప్రభావం చూపుతాయో గుర్తించగలిగితే అందుకు అనుకూలంగా దానిని నియంత్రించే  మందులు తయారు చేయొచ్చు.  కాకపోతే కొంత సమయం పడుతుంది. కానీ కరోనా మహమ్మారి శాస్త్రవేత్తలకు అంత సమయం ఇవ్వకుండా  విజృంభిస్తుంది.

కోవిడ్-19ను కట్టడి చేయడనికి సమర్ద ఔషదము అవసరము. లేకపోతే కరోన మహమ్మారికి చాలా మంది బలిఅయ్యేవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సమయంలో దీనికి మందు కనిపెట్టే బాద్యత అమెరికా లోని ఒక వైద్య బృందం సవాలుగా తీసుకొని, కాలిఫోర్నియాలోని విశ్వవిద్యాలయంలో క్వాంటిటేటివ్ బయో సైన్స్ ఇన్స్టిట్యూట్ కేంద్రంలో, జట్టుగా ఏర్పడింది.  ఈ కరోన వైరస్ కణాలపై ఎలా దాడి చేస్తుందో ఈ విషయంపై అధ్యాయం మొదలు పెట్టింది.  ఈ వైరస్ నియంత్రించేందుకు కొత్త ఔషధం బదులు ఇప్పటికే అందుబాటులో ఉన్న మందుల్ని ప్రయోగించి చూసిన భాగంగాలో ఎఫ్.డి ఆమోదించిన 27 రకాల ఔషధాలు పై చేసిన ప్రయోగాలలో   ఆశాజనకమైన ఫలితాలు సాదించారు.  కానీ దానిని  పూర్తిగా నిర్మూలించే ఔషధాలు రావడానికి మరికొంత  సమయం పడుతుందని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...