Home వైరల్ హాస్పిటల్ నుండి కొల్కోని ఆత్మహత్య చేసుకున్నాడు

హాస్పిటల్ నుండి కొల్కోని ఆత్మహత్య చేసుకున్నాడు

Man Commits Suicide

దేశంలో  చాలా మంది రోజువారీ పనులు చేసుకుంటూ ఉన్న కొద్ది  భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగించే  నిరుపేదలు  లెక్కలేనంత  మంది  ఉన్నారు.  ఇలాంటి పేదవారికి  అనుకోకుండా ఏ విధమైన ఆరోగ్య సమస్యలు వారి ఇబ్బందులతో  సతమతం  అవుతున్నారు . కానీ వాటి నుంచి బయట పడటానికి  అప్పోసొప్పో చేసి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి తప్పటలేదు. ఈ లాంటి పరిస్థితి  కడప జిల్లాలోని రామాపురానికి చెందిన నూకరాజు అనే వ్యక్తి రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదానికి గురికావటం వలన అతను మతిస్థిమితం కోల్పోయాడు.

ఏదో విధంగా అప్పులు తెచ్చి వైద్యం చేయించినతరువాత అతను కోలుకుకోగా తరువాత ఆ వ్యక్తి కి  మెల్లిగా అన్ని గుర్తుకు వచ్చాయి. కానీ  అతని, వైద్యానికి అయిన రూ. 2 లక్షల ఖర్చు, అలానే వ్యవసాయం కోసం చేసిన మూడు లక్షల అప్పు మరియు వాటిపై వడ్డీ మొత్తం ను చూసి షాక్ అయ్యాడు. అంత అప్పు తీర్చాలి అంటే సాధ్యం అవుతుందా అని ఆలోచించాడు. అప్పులు తీర్చే శక్తి లేక చివరకు తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతమందిని వదిలేసి ఆత్మహత్య చేసుకోవడంతో తన భార్య బిడ్డ లతో ఆ కుటుంబం అంత రోడ్డున పడింది.

ఇది కూడా చదవండి: ఉలిక్కిపడిన శ్రీకాకుళం : ఒక్క రోజులోనే 21 మందికి కరోనా

Exit mobile version