Monday, May 10, 2021

Latest Posts

భారత్ రికవరీకి షాక్ అయిన WHO

WHO appreciates india’s efforts to control covid 19 :

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వనికిస్తుంది, అగ్ర దేశాలాన్ని ఈ మహమ్మారి కూకటి వేళ్ళలో కకా వికలవుతున్నాయి. కాగా కరోనా మహమ్మారిని అదుపు చెయ్యడంలో భారత్ కృషిని WHO ప్రశంసించింది. కాగా భారత్ అవలంబిస్తున్న లాక్ డౌన్ మంచి నిర్ణయంని విశ్లేశిస్తున్నారు. గత 40 రోజుల పైగా లాక్ డౌన్ లో ఉన్న భారత్ ఈ రోజు తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా రెండు వారాలు లాక్ డౌన్ పొడిగించింది. ఈ లాక్ డౌన్ వల్ల కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులు కారియర్ లుగా మారే అవకాశం లేదు.

కాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారత్ కృషిని అభినందించి. అగ్ర రాజ్యల్లో రికవరీ రేట్ తక్కువగా ఉండడం, వారు సోషల్ డిస్టెన్స్ పాటించడం వలన వలన వారి రికవరీ రేట్ తో పోలిస్తే భారత్ రికవరీ రేట్ బావుందని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ తర్వాత చేపట్టే చర్యల గురించి భారత ప్రభుత్వం తర్జన భర్జన చేస్తుంది. దశల వారీగా లాక్ డౌన్ ను తీసివేయ్యాలని ఉన్న, ఇది ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss