WHO Warns About Disease X
సంవత్సరానికి పైగా, ప్రపంచం మొత్తం కరోనావైరస్ మహమ్మారితో బాధపడుతోంది. అనేకమంది నిపుణులు కరోనావైరస్ ప్రపంచాన్ని తాకిన ఘోరమైన మహమ్మారి అని పేర్కొన్నారు. అయితే కరోనాకి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యాక్సిన్ తో కోవిడ్ -19 ను అరికట్టాలని ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంటే శాస్త్రవేత్తలు మాత్రం ప్రతి ఐదు సంవాత్సారల కొకసారి ఇలాంటి వైరస్ వస్తుందని అంటున్నారు.
దీని పేరు డీసీజ్ x అని అంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు కరోనావైరస్ మరియు దాని కొత్త రకాలను అరికట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు ఈ మహమ్మారి గురించి తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అయితే, డిసీజ్ ఎక్స్ కొత్త వ్యాధి కాదు. వరల్డ్ హెల్త్ ఏజెన్సీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) మూడేళ్ల క్రితం ప్లేస్‌హోల్డర్ డిసీజ్-ఎక్స్ అని పేరు పెట్టింది.
ఇది భవిష్యత్ ని శాసిస్తుందని ఇంచు మించు 75 మిలియన్ల ప్రాణాలను తీసేస్తుందని చెప్పారు. దీనంతటకి కారణం కెమికల్ ఫార్మింగ్ మరియు అడవులను నరికేయడమని డబల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
.