Tuesday, November 24, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

త్రివిక్రమ్ ,చిరంజీవి మధ్య తేడా కొట్టిందా

why Chiranjeevi Ignored Trivikram Srinivas

ఓ పక్క స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి ,మరోపక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరి సినిమా గురించి చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. ఎందుకంటే, త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని గతంలో చిరు కన్ఫర్మ్ చేసాడు. మరి ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే వేరేలా ఉందన్న మాట వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తూనే రాబోయే ఐదు సినిమాలు కూడా కుర్ర దర్శకులకు ఛాన్స్ ఇస్తూ డిసైడ్ అయిపోయాడు. అందులో నెక్ట్స్ లైన్‌లో సుజీత్, బాబీ, హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా ఉన్నారు.

దీంతో మరో మూడు నాలుగేళ్ల వరకు కూడా చిరంజీవి డైరీ అసలు ఖాళీ లేదు.ముఖ్యంగా ఆచార్య తర్వాత లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్‌ను చిరంజీవి ఎంచుకున్నాడు. ఆ తర్వాత బాబీతో పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక మెహర్ రమేష్ కూడా కథ చెప్పాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఆచార్య తర్వాత మరో మూడేళ్ళ వరకు చిరంజీవి ఖాళీగా ఉండడు. అయితే అప్పట్లో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా వేడుకలో మాట్లాడుతూ తాను త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నానని అనౌన్స్ చేసిన చిరంజీవి ఆ మూవీకి దానయ్య నిర్మాత అని కూడా చెప్పాడు.

కానీ మొన్న చిరు చెప్పిన దర్శకుల లిస్టులో త్రివిక్రమ్ పేరు లేదు. కనీసం ముగ్గురు నలుగురు దర్శకుల లిస్టులో కూడా త్రివిక్రమ్ పేరు కనిపించలేదు. సుజీత్, బాబీ కన్ఫర్మ్ అయ్యాయి. మెహర్ రమేష్, హరీష్ శంకర్, పరశురామ్ లాంటి వాళ్లు కథలు చెప్పారని అన్నాడే గానీ, అందులో త్రివిక్రమ్ పేరు ఎనౌన్స్ చేయలేదు. మరిచిపోయాడా ఒకవేళ త్రివిక్రమ్ తో తేడా కొట్టిందా అనేది అర్థం కావడం లేదు. ఇక అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు అసలు చిరంజీవితో త్రివిక్రమ్ మూవీ ఉంటుందా ఉండదా అనే సందేహం పలు అనుమానాలకు,పుకార్లకు వేదిక అవుతోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

భారత్‌పై దాడి చేస్తున్న మిడతలదండు

దేశాన్ని కరోనా వైరస్‌ పట్టి పీడిస్తుంటే పశ్చిమ భారతాన్ని మిడతలు చుట్టుముట్టాయి. పొరుగు దేశం పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజస్థాన్‌,...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...