Thursday, September 24, 2020

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

మెగాస్టార్ అలాంటి పాత్రను ఎందుకు ఒకే చేస్తున్నట్టు! 

Why Megastar chiranjeevi is playing such a role

స్వయం కృషితో తెలుగు ఇండస్ట్రీలో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి   ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు దాటుతోంది. చిరు సినిమాల్లో పాటలు,ఫైట్స్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. చిరు స్టెప్స్ కి అందరూ చిందేయ్యల్సిందే. ఒకరు,ఇద్దరు ,ముగ్గురు హీరోయిన్స్ తో కూడా కొన్ని సినిమాల్లో జోడి కట్టి రఫ్ ఆడించాడు. ఇప్పటికే  151 సినిమాలు పూర్తి చేసాడు. తనకంటూ ఇండియన్ సినిమాలో ప్రత్యేకమైన చరిత్ర సృష్టించాడు.  60 ఏళ్ల వయస్సు  దాటినా కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా  వరస సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఒప్పుకున్న సినిమాలో ఓ విచిత్రమైన పాత్ర చేయబోతున్నాడట. ఇందుకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో చిరు  బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆగిపోయిన ఈ మూవీ  తర్వాత మిగిలిన భాగం కూడా పూర్తవుతుంది.

ఇక  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో నటిస్తున్నాడు. అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీలో చేసున్న చెర్రీ ఆచార్యలో చేయడానికి   రాజమౌళి కూడా అనుమతి ఇచ్చేసాడు. ఇందుకోసం  నెల రోజుల కాల్షీట్స్ చెర్రీ ఇచ్చాడు. లాక్ డౌన్ తర్వాత చెర్రీ  పార్ట్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డైరెక్టర్   కొరటాల చూస్తున్నాడు.  ఇక ఈమూవీ  తర్వాత లూసీఫర్ రీమేక్ లో  మెగాస్టార్  చేయబోతున్నాడు. సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఈ మూవీ చేయడానికి  ఇప్పటికే కథ కూడా సిద్ధం అయింది. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు రీమేక్ లో  కొన్ని మార్పులు కూడా చేస్తున్నాడు. ఇందుకోసం వీడియో కాల్‌లో చిరు, సుజీత్ మాట్లాడుకుంటూ, అవసరమైన  మార్పులు చేర్పులు  కూడా చర్చిస్తున్నారు.

ఇక  ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌లో మోహన్ లాల్, పృథ్వీ రాజ్ హీరోలుగా నటించారు. ఇందులో మోహన్ లాల్‌కు హీరోయిన్ ఉండదు. మరి తెలుగులో చిరంజీవి కాబట్టి కచ్చితంగా హీరోయిన్  ఉంటుందని భావిస్తాం. కానీ మెగాస్టార్ ఈ విషయంలో  రిస్క్ తీసుకుని, హీరోయిన్ లేకుండానే లూసీఫర్ రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్  ఇచ్చేసాడని టాక్. అందుకే తెలుగు వర్షన్‌లో మార్పులు చేసినా కూడా  హీరోయిన్‌ మాత్రం ఉండదు. అందుకే ఉన్నదున్నట్లు చేస్తూనే  కాస్త మార్పులు చేయాలని సుజీత్ భావిస్తున్నాడు. ఇదే నిజమైతే, 42 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి జోడీ లేకుండా చేసిన మూవీగా లూసిఫర్ రీమేక్ నిలుస్తుందని చెప్పొచ్చు. మరి ఫాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఆటోలో బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ స్త్రీ

నొప్పులతో ఆసుపత్రికి వస్తున్న క్రమంలో ఆటోలోనే పురుడుపోసుకున్న ఓ మహిళకు మండపేట ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ హేమలత సపర్యలు చేసి ఇద్దరిని కాపాడారు. వివరాల్లోకి వెళితే మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లికి...