Sunday, June 13, 2021

Latest Posts

వైల్డ్ డాగ్ సినిమా పై రివ్యూ ఇచ్చిన అక్కినేని సమంత

Wild Dog Movie Review By Akkineni Samantha
కింగ్ నాగార్జున యొక్క వైల్డ్ డాగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదల అయ్యింది. సమంత ఈ చిత్రం యొక్క ప్రత్యేక స్క్రీనింగ్‌ను చూసి ట్విట్టర్‌లో ఈ చిత్రం పై రివ్యూ ఇచ్చింది. ఈ చిత్రం పై ప్రశంసలను కురిపించి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది.

“ఇప్పుడే చూసాను వైల్డ్ డాగ్ .. ఇది చాలా అద్భుతంగా ఉంది, నిజంగా మంచి యాక్షన్ చిత్రాన్ని చూసినట్లు అనిపించింది. హాలీవుడ్ స్టైల్, పవర్ ప్యాక్, ఎమోషన్ తో అదరగొట్టారు. ఈ సినిమాను మీరు తప్ప ఇంకెవ్వరు తీయలేరు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు” అక్కినేని కోడలు సమంతా.

ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ యాక్షన్ గురించి ఆమె ప్రస్తావించినందుకు అక్కినేని అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి చిత్రంలో నాగార్జునను చూడటానికి చాలా కాలంగా ఎదురుచూసిన అభిమానులు ఇక పండుగ చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss