Thursday, October 22, 2020

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

ఎంతగింజుకున్నా  అనిల్ కు  మళ్ళీ ఛాన్స్ దక్కేనా  

 సూపర్ స్టార్  మహేష్  బాబు మొదటిసారి ఒక దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి ఏం చూస్తాడో చెప్పలేం  కానీ రెండో సారి ఛాన్స్  ఇవ్వాలంటే మాత్రం తనకు హిట్ ఇచ్చి ఉండాలట. అందుకే  తెలుగు దర్శకులే కాదు పేరు మోసిన తమిళ దర్శకులు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక  సినిమా చెయ్యాలని  ఆరాటపడుతుంటారు. అలాంటి ఛాన్స్  మాత్రం కొందరికే లభిస్తుంది. ఒకటి హిట్ కొడితే మళ్ళీ ఛాన్స్ ఆటోమేటిక్ గా ఇచ్చేస్తాడని అంటారు. ఇక సరిలేరు నీకెవ్వరు మూవీ చేసిన అనిల్ రావిపూడి   గురించి  టాపిక్ జోరందుకుంది. హిట్ కొట్టిన డైరెక్టర్లకు మహేష్ మళ్లీ అవకాశం ఇస్తారు కదా మరి మీకు ఛాన్స్ ఉందా అని అడిగితే జవాబు చెప్పేందుకు అని అడిగితె అనిల్ కాస్తంత ఇబ్బంది పడ్డాడట.

   సరిలేరు నీకెవ్వరు నిజంగా హిట్ అయితే మాత్రం అనిల్ రావిపూడికి సెకండ్ ఛాన్స్ ఉన్నట్టే.  ఈ సినిమా రియల్ స్టామినా శెలవులు పూర్తయిపోతాయి కాబట్టి సోమవారం తర్వాత నుంచి పిక్చర్ ఎలా రన్ అవుతుందో తెలుస్తుంది.  ‘అతడు’ హిట్ ఇవ్వడంతో  త్రివిక్రమ్ కు ‘ఖలేజా, ‘పోకిరి’ బ్లాక్ బస్టర్ ఇచ్చారని   పూరికి ‘బిజినెస్ మేన్’,  ‘దూకుడు’ హిట్ అందించారని శ్రీను వైట్లకు ‘ఆగడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్  ఇచ్చారని చంటి అడ్డాలకు ‘బ్రహ్మోత్సవం’, ‘శ్రీమంతుడు’ హిట్ ఇచ్చినందుకు కొరటాల శివకు ‘భరత్ అనే నేను’… ఇలా చాలామంది డైరెక్టర్లకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు.

    అదే మహేష్ కు ఎవరైనా డైరెక్టర్ ఒక ఫ్లాప్ ఇస్తే మాత్రం ఆ తర్వాత ఆ డైరెక్టర్ తో మరోసారి పనిచేసే ఛాన్స్ ఉండదు. ఇక తాజాగా  ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ అని మొదటి రోజు నుంచే మేకర్స్ చెప్తున్నారు. అయితే  ఫిలిం నగర్లో టాక్  ప్రకారం ఒకవేళ ఈ సినిమా పూర్తి  హిట్ కాని పక్షంలో అనిల్ కు సెకండ్ ఛాన్స్ లేనట్టే.  ఎందుకంటే ఫ్లాపులు ఇస్తూ జనాలను బెదరగొట్టే వారికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించడం  మహేష్ కి అలవాటు లేదట. పైగా  కోట్లతో ముడిపడిన వ్యవహారం.. పెట్టుబడి తిరిగి తీసుకురాగలరన్న  నమ్మకం ఉంటేనే అవకాశం ఇస్తారు.  ఇందులో ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు కనుక కలెక్షన్స్ ని బట్టి  దీనిపై  క్లారిటీ వచ్చేస్తుంది. అందుకే అనిల్  సమాధానం చెప్పలేదేమోనని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...