Monday, May 25, 2020

Latest Posts

వాణిశ్రీ కుమారుడుది ఆత్మహత్య

సీనియర్‌ నటి వాణిశ్రీ కుమారుడు డాక్టర్‌ అభినయ్‌ వెంకటేశ్‌ కార్తీక్‌ (36) గుండెపోటుతో మృతి చెందారని నిన్న వార్తలు వెలువడినా ఆత్మహత్య చేసుకున్న విషయం ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభినయ్‌ గుండెపోటుతో...

తెలంగాణలో పట్టుబడ్డ నాందేడ్‌ సాదువుల హత్య హంతకుడు

మహారాష్ట్ర నాందేడ్‌ ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతో పాటు భగవాన్‌ షిండే అనే మరో వ్యక్తిని హత్య జరగడంతో దేశం మొత్తం ఒక్క సరిగా ఉల్లిక్కి పడింది. నాందేడ్‌ ఆశ్రమంలో స్వామి శివాచార్యతో...

వరంగల్ బావిలో మృతదేహాల కేసుపై వీడిన మిస్టరీ

పోలీసులకే సవాల్ విసిరిన వరంగల్ బావిలో తొమ్మిది మంది మృతదేహాల కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణలో నిందుతులు నేరం అంగీకరించినట్లు సమాచారం. అయితే పోలీసులు  ఈ కేసును  మొదట నుంచి...

తోడికోడళ్ల గొడవ వల్ల రెండు గ్రామాల మధ్య ఘర్షణ

ఒక్కోసారి చిన్న చిన్న గొడవలే  చిలికి చిలికి గాలివానల తయారు అవుతాయి. అలాంటిదే చిత్తూరు జిల్లాలోని కెవిపల్లి మండలం నక్కలదిన్నెవడ్డిపల్లి గ్రామంలో నివసించే ఇద్దరు తోడికోడళ్లు మధ్య జరిగిన చిన్న తగాదా ఏకంగా...

నా భర్త కనిపించడం లేదంటూ కేటీఆర్ కు ఫిర్యాదు చేసిన మహిళ

హైదరాబాద్: కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో చేరిన తన భర్త కనిపించడం లేదని ఓ హైదరాబాద్ మహిళ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసుల నుంచి తనకు ఎలాంటి మద్దతు అందడం లేదని, ఆస్పత్రి వర్గాలు సహకరించడం లేదని వరుస ట్వీట్లతో కంప్లైంట్ చేసింది. అయితే గాంధీ ఆస్పత్రి వర్గాలు షాకింగ్ విషయాలు వెల్లడించాయి. మిస్సింగ్ అయిన సదరు వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడని, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అంత్యక్రియలు కూడా చేసేశారని తెలిపాయి. వివరాల్లోకెళితే.. కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో చేరిన తన భర్త మధుసూదన్ కనిపించకుండా పోయాడని ఆలంపల్లి మాధవి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు ఇద్దరు ఆడ పిల్లలున్నారని తెలిపింది. అయితే, ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వివరణ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

వాణిశ్రీ కుమారుడుది ఆత్మహత్య

సీనియర్‌ నటి వాణిశ్రీ కుమారుడు డాక్టర్‌ అభినయ్‌ వెంకటేశ్‌ కార్తీక్‌ (36) గుండెపోటుతో మృతి చెందారని నిన్న వార్తలు వెలువడినా ఆత్మహత్య చేసుకున్న విషయం ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభినయ్‌ గుండెపోటుతో...

తెలంగాణలో పట్టుబడ్డ నాందేడ్‌ సాదువుల హత్య హంతకుడు

మహారాష్ట్ర నాందేడ్‌ ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతో పాటు భగవాన్‌ షిండే అనే మరో వ్యక్తిని హత్య జరగడంతో దేశం మొత్తం ఒక్క సరిగా ఉల్లిక్కి పడింది. నాందేడ్‌ ఆశ్రమంలో స్వామి శివాచార్యతో...

వరంగల్ బావిలో మృతదేహాల కేసుపై వీడిన మిస్టరీ

పోలీసులకే సవాల్ విసిరిన వరంగల్ బావిలో తొమ్మిది మంది మృతదేహాల కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణలో నిందుతులు నేరం అంగీకరించినట్లు సమాచారం. అయితే పోలీసులు  ఈ కేసును  మొదట నుంచి...

తోడికోడళ్ల గొడవ వల్ల రెండు గ్రామాల మధ్య ఘర్షణ

ఒక్కోసారి చిన్న చిన్న గొడవలే  చిలికి చిలికి గాలివానల తయారు అవుతాయి. అలాంటిదే చిత్తూరు జిల్లాలోని కెవిపల్లి మండలం నక్కలదిన్నెవడ్డిపల్లి గ్రామంలో నివసించే ఇద్దరు తోడికోడళ్లు మధ్య జరిగిన చిన్న తగాదా ఏకంగా...

Don't Miss

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

‘వాట్ ఏ బ్యూటీ ‘ సాంగ్ ప్రోమో-భీష్మ మూవీ

Whattey Beauty Video Promo | Bheeshma Movie | Nithiin, Rashmika| Venky Kudumula | Mahati Swara Sagar https://www.youtube.com/watch?v=XF1RW-chvK0

దేశ ద్రోహం కింద ఎమ్మెల్యే అరెస్టు

AIDUF MLA Aminul Islam arrested for controversial remarks కరోనా వైరస్ వ్యాప్తి, క్వారంటైన్ కేంద్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ ఎమ్మెల్యేను పోలీసులు దేశ ద్రోహం నేరం కింద అరెస్టు చేసిన...

భారత్ సైన్యం చేతిలో ఉగ్రవాదుల హతం

Terrorists killed at the hands of Indian Army ప్రపంచం మొత్తం కరోన పై యుద్ధం చేస్తున్న సమయం ఇది. మనదేశం కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటున్నది. ఇలాంటి సమయంలో కూడా శత్రువులు...

మెగా మూవీలో సూపర్ స్టార్ – వారెవ్వా రోజుకి కోటి ఛార్జి

Maheshbabu in Mega Movie - Crore charge per week: ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా,ఎంత బంధువైనా సినీ రంగంలో డబ్బుల దగ్గర తేడా లుండవ్. ఎవరికీ ముట్టజెప్పేది వాళ్లకి ఇచ్చేయ్యాల్సిందే. అసలు విషయం...

జీడీపీ అంటే ఏమిటి? అసలు మన దేశ జీడీపీని ఎలా పెంచవచ్చు

ఆంగ్లంలో జీడీపీ ని Gross Domestic Product. తెలుగులో స్థూల_దేశీయోత్పత్తి అని అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం finished products(అంతిమ వస్తువులు) మరియు సేవల మొత్తం...