ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగిస్తుంది, ఇప్పటివరకు నమోదు కానీ కేసులు కేవలం 24 గంటల్లో ఎక్కువ శాతం నమోదయయ్యాయి. గడచిన 24 గంటల్లో ప్రపంచం వ్యాప్తంగా 12 దేశాలలో మొత్తం మీద లక్షకు పైగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ జాబితాలో ఇండియా కూడా ఉంది. వీటిలో అమెరికా, రష్యా, బ్రజిల్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే దశలో ఉంది.
అమెరికా లో చూస్తే మొత్తంగా 1,620,917 కేసులు ఉండగా మరణాల సంఖ్య 96,355 చేరి, లక్షకు దగ్గరలో ఉంది. రష్యాలో 317,554 కేసులు నమోదు కాగా, బ్రజిల్ లో 310,921 కేసులు నమోదయ్యాయి. తరువాటా స్థానాలలో స్పైన్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, జర్మని, టర్కి, ఇరాన్, ఇండియా దేశాలు ఉన్నాయి. ఇకవైరస్ పుట్టిన చైనాలో కేసులు మళ్ళీ నమోదు అవుతున్నాయి. వుహాన్ నగరంలో లక్షణాలు లేకున్నా కరోనా పాసిటివ్ వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది.
ఇది కూడా చదవండి: