Saturday, September 19, 2020

Latest Posts

మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది. అయితే క్రమక్రమం...

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

సెన్సార్ ఇబ్బందుల్లో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌

గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ స్టేటస్ తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ స్టార్ ఇమేజ్ తో దూసుకొచ్చాడు. అయితే ఈమధ్య సరైన హిట్ రాలేదు. దీంతో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కేఏఎస్‌ రామారావు నిర్మించిన ఈ మూవీ ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్‌ కనిపించబోతున్నారు.మూడు విభిన్నమైన పాత్రల్లో విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్నాడు.ట్రిపుల్‌ రోల్‌ అయ్యి ఉంటుందా లేదా మరేదైనా మ్యాజిక్‌ చేశారా అనేది చూడాలి.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రంను సెన్సార్‌ ముందుకు తీసుకు వెళ్లారు. ఈ చిత్రానికి ఖచ్చితంగా ఎ సర్టిఫికెట్‌ వస్తుందని అందరికి తెలుసు.ఎ ఇచ్చి కూడా కొన్ని సీన్స్‌ను పూర్తిగా తొలగించాల్సిందే అంటూ సెన్సార్‌ బోర్డు కండీషన్స్‌ పెట్టారట. ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్‌ల కాంబో సీన్స్‌ విషయంలో సెన్సార్‌ బోర్డు అభ్యంతరాలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఆడవాళ్లను అసభ్యంగా చూపించడంతో పాటు వారిని దూషించినట్లు సీన్స్‌ ఉండడం వల్ల భవిష్యత్తులో సమస్య వచ్చే అవకాశం ఉందని, ఆ డైలాగ్స్‌ , ఒకటి రెండు సీన్స్‌ కూడా మార్చాలంటూ సెన్సార్ సూచించిందట. అలా మారిస్తేనే సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇస్తామనే కండీషన్‌ పెట్టారట. అయితే ఈ చిత్రంలో డైలాగ్స్‌ మనసుకు హత్తుకునేలా ఉంటాయంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అనుకోకుండా ఎదురైన సెన్సార్‌ కష్టాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది. అయితే క్రమక్రమం...

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

Don't Miss

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills