Sunday, June 20, 2021

Latest Posts

లాక్ డౌన్ లో ప్రైవేట్ గా వివాహం చేసుకున్న యామి గౌతమ్

Yami Gautam Secret Marriage With URI Director

నటి యామి గౌతమ్ లాక్ డౌన్ సమయంలో ప్రైవేట్ గా వివాహం చేసుకుంది. ఆమె ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌ దర్శకుడు ఆదిత్య ధార్‌ ని పెళ్లాడింది. ఆమె పెళ్లి చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Actress Yami Gautam Wedding Photos:

Yami Gautam Marriage With URI Director 1 1

“మా కుటుంబ సభ్యుల సమక్షంలో, మేము ఈ రోజు పెళ్లి అని బంధంతో ఒక్కటయ్యాము. మా ప్రేమ మరియు స్నేహం యొక్క ప్రయాణానికి మీ ఆశీస్సులు కోరుకుంటున్నాము”, అని యామి తన ట్విట్టర్ పోస్ట్ లో తెలిపింది.

ఆమె పెట్టిన పెళ్లి ఫోటోలలో యామిని సాంప్రదాయ ఎర్ర రంగు చీరలో చూడవచ్చు, దర్శకుడు ఆదిత్య మ్యాచింగ్ హెడ్‌గేర్‌తో ఆఫ్-వైట్ షెర్వానీని ధరించాడు. వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు  మాత్రమే హాజరయ్యారని సమాచారం. ఈ వార్త తెలియగానే, ఆమె అభిమానులు శుభాకాంక్షల జల్లుని కురిపించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss