Friday, January 22, 2021

Latest Posts

వైసీపీలో రాజ్య సభ రేసులో నెగ్గేది ఎవరు?

YCP Rajya Sabha Members

  త్వరలో నామినేట్ కాబోయే రాజ్య సభ సీట్లలో వైసీపీ పార్టీ లో ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అలా ప్రయత్నిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. దానిలో భాగంగా కొంత మంది CM JAGAN కు స్వయంగా తమ మాటను వినిస్పిస్తున్నారు, కొంత మంది జగన్ కు సన్నిహిత వర్గం ద్వారా సాధించాలని చూస్తున్నారు.
 

ఇది ఇలా ఉండగా నాలుగు సీట్లకు రిజర్వేషన్ను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఖరారు చెయ్యాలని జగన్ మదిలో మాటగా వినిపిస్తుంది. కాగా ఎస్సీ, ఓసి, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతల పేర్లు ఆల్రెడీ జగన్ దృష్టిలో ఉండగా… ముక్యంగా మైనారిటీ కోటాలో ఇవ్వబోయే రాజ్య సభ సీట్ కు కొంత పోటీ నెలకొన్నది అని సమాచారం. దీనికి కారణం వైసీపీ పార్టీలో మైనారిటీ నేతలు అధికంగా ఉండడం.

ఇప్పుడు ఇంత మందిలో వైసీపీ రాజ్య సభ మైనారిటీ సీట్ ఇవ్వడం ఛాలెంజ్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ మండలి రద్దు కారణంగా పదవి కోల్పోయిన వారు కూడా ఈ రేస్ లో ఊడడం గమనార్హం. వారిలో MLC ఇక్బాల్ ఒకరు, మరి వీరికి CM జగన్ రాజ్య సభ సీట్ ఇస్తారా, అలా ఇస్తేయ్ ఈ ఎండీ వైసీపీ లో చేరిన నటుడు అలీ కూడా ఈ రేస్ లో ఉన్నారు. మొత్తం మీద వైసీపీ రాజ్య సభ నామినేటెడ్ పోస్టులకు వైసీపీ పార్టీ లో మంచి ఉత్ఖంఠం నెలకొంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss