Saturday, November 28, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

తారలు సంపాదించిన  సొమ్ము ఏం చేస్తున్నారో  తెలుసా

పదేళ్లకు  పైగా టాలీవుడ్ పరిశ్రమలో రాణిస్తున్న హీరోయిన్స్  సంపాదన చూస్తే, వావ్ అంటావ్. తెలుగులోనే కాకుండా  అన్ని భాషల్లో దుమ్ముదులిపేస్తున్న ముద్దుగుమ్మలు భారీ రెమ్యునరేషన్స్ అందుకుంటూ హీరోలకు ధీటుగా నిలుస్తున్నారు.  మరి ఇంతలా సంపాదించే సొమ్ము ఎక్కడ పెడుతున్నారో, ఏమిచేస్తున్నారో అనే అనుమానం రాక మానదు. ఓవైపు సంపాదన చేస్తూనే, మరోవైపు భవిష్యత్తు  ఆదాయం మార్గాలకు బాటలు వేసుకుంటున్నారట.

 నయనతార 5నుంచి ఆరుకోట్ల,అనుష్క 3కోట్లు,కాజల్ – త్రిష లాంటి వాలు కోటిన్నర నుంచి 2కోట్లు చొప్పున ఒక్కో సినిమాకు అందుకుంటున్నారు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బానే కూడబెట్టారు. దీనికితోడు యాడ్స్ ద్వారా కూడా సొమ్ములు సంపాదిస్తున్నారు. అనుష్క ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగా,కాజల్ లాంటి వాళ్ళు ముంబైలో పెట్టుబడులు పెడుతున్నారు. నయనతార, త్రిష,శ్రేయ తదితర హీరోయిన్స్ తమకు నమ్మకస్తుల చేత చిన్న సినిమాలకు పెట్టుబడులు పెట్టిస్తున్నారట.  అనధికార నిర్మాతలుగా కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారని అంటున్నారు. తమన్నా కూడా భూములు,రియల్ ఎస్టేట్స్ కాకుండా సినిమాలపైనే పెట్టుబడులు పెడుతోందట.

 చిన్న సినిమాలకు కథ నచ్చి, బానే ఉంటుందన్న నమ్మకం కుదిరాక ఈ భామలు  పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఓ అగ్ర నిర్మాణ సంస్థలో ఈ భామలు పెట్టుబడులు పెట్టినట్లు టాక్. మరి ఆ బ్యానర్ ఏమిటి,ఆ బడా నిర్మాత ఎవరు అనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే  సినిమాల ద్వారా సంపాదించిన సొమ్ముని నమ్మకస్తుల ద్వారా సినిమాలకే  పెట్టుబడి పెట్టడం మంచిదే అంటున్నారు. అయితే  పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలంగా   షేర్స్,కొన్ని ఏరియా హక్కుల ను పొందడం ఇలా అగ్రిమెంట్స్  చేసుకుంటున్నారట. ఇక  రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు వేరే రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

జైలులోమాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఆత్మ హత్య

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో రూ.కోటి 10 లక్షల లంచం కేసులో తీసుకుంటూ పట్టుబడ్డ ఆయనను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్‌ చేసిన...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...