Thursday, December 2, 2021

Latest Posts

మీ ఆలోచనలు ఎర్రకోట యొక్క ప్రాకారాల నుండి ప్రతిధ్వనిస్తాయి

Your thoughts will reverberate from Red Fort

నా ప్రసంగంలో మీ సూచనలను భాగం చేయండని ప్రధాని కార్యాలయం నుండి పిలుపు వచ్చింది.  ప్రధాని మోదీ తరచుగా జాతినుద్దేశించి చేసే ప్రసంగాలపై దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు అడిగి అయన చెయ్య బోయే ప్రసంగంలో వాటిని ప్రస్తావిస్తారు. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి ప్రధాని మోదీకి  సూచనలు ఇవ్వాల్సిందిగా శుక్రవారం  ఉదయం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ట్వీట్ చేసింది. మీ ఆలోచనలు, సూచనలు ప్రధాని ప్రసంగంలో చోటుచేసుకొని ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రతిధ్వనిస్తాయి. ఆగస్టు15న ప్రధాని ప్రసంగం కోసం మీ ఇన్‌పుట్స్ ఏంటీ? వాటిని @mygovindia కు షేర్ చేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం శుక్రవారం ట్విట్టర్ లో పేర్కొంది. అయితే ప్రధాని కార్యాలయం ఈ ట్వీట్ చేసిన సెకన్ల వ్యవధిలోనే ప్రజలు తమ ఆలోచనలను పోస్టు చేయడం ప్రారంభించారు.

ఇది కూడా చదవండి:   

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss