Monday, July 26, 2021

Latest Posts

ఖమ్మం జిల్లాలో వైయస్ షర్మిల నిరాహార దీక్ష

YS Sharmila Nirahara Deeksha

ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని కోరుతూ వైయస్ఆర్టిపి వ్యవస్థాపకురాలు వైయస్ షర్మిల ఖమ్మం జిల్లాలో నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. మొదటగా వైయస్ షర్మిల పెనుబల్లు మండలంలోని గంగాదేవిపాడు గ్రామానికి చేరుకుని ఉద్యోగం పొందలేక ఆత్మహత్య చేసుకున్న నాగేశ్వర్ రావు కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు.

అనంతరం వైయస్ షర్మిల ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంఆర్‌ఓ కార్యాలయానికి సమీపంలో నిరహర దీక్షలో పాల్గొంటారు. గత మంగళవారం ఆమె వనపర్తిలో నిరాహార దీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిరుద్యోగులకు మద్దతుగా ప్రతి మంగళవారం నిరాహార దీక్షలో పాల్గొంటానని వైయస్ షర్మిల తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss