Thursday, December 2, 2021

Latest Posts

ఈ నెల 10న నేతన్న నేస్తం

YSR Nethanna Nestham Scheme 2021

ఏపీలో చేనేత కార్మికులకు అండగా, ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘నేతన్న నేస్తం’ పధకాన్ని తిసికోచింది. ఈ పధకం క్రింద సొంత మగ్గం ఉన్న కార్మికులకు(ఒక్కొక్కరికి) రూ.24 వేలు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు సీఎం జగన్. కాగా ఈ పథకాన్ని ఈ నల 10 న మూడవ విడత ప్రారంభం కున్న తరుణంలో లబ్ధిదారులకు చేరువ చేసేందుకు ఈ రోజు నుండి మూడు రోజులపాటు ప్రచారాన్ని నిర్వహించాలని గ్రామ, వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

చేనేత  కార్మికులు స్థానికంగా చేనేత సంఘంలో రిజిస్టర్‌ అయి ఉన్నారా, లేదా అనే విషయాన్ని పరిశీలించాలని తెలిపింది. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంభానికి ఈ పధకం అందాలని ప్రభుత్వ ఆకాంక్ష. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్ గానే పరిగణిస్తారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss