Thursday, July 2, 2020

Latest Posts

నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ ట్రైలర్

హీరో నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ మూవీ ట్రెయిలర్ రిలీజ్ చెయ్యడం జరిగింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా ఇప్పుడు నాని ద్వారా ఈ మూవీ ట్రెయిలర్...

భారీ యూరోప్ సెట్ లో మొదలుకానున్న ప్రభాస్ సినిమా

ప్రభాస్ నటిస్తున్న రాధాకృష్ణ సినిమా రాదేశ్యామ్ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోవడం వలన, ఇప్పుడు సరలించిన మార్గ దర్శకాల దృష్ట్యా ఇప్పుడు హైదరాబాద్ లోనే ఒక భారీ సెట్ వెయ్యడం జరుగుతుంది. అయితే...

ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుని ఫిక్స్ చేసిన కమిటీ

Khairatabad Ganesh 2020 Height Fixed | Hyderabad Ganesh Idol Height హైదరాబాద్: మనకు వినాయకచవితి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం. ఎందుకంటే అక్కడ వినాయకుడు భారీ కాయంతో...

స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన మెగాస్టార్ చిన్నల్లుడు

Kalyan Dev Into Self Quarantine | Megastar Chiranjeevi Son In Law చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకొని మెగా అల్లుడు అయ్యాడు కళ్యాణ్ దేవ్. ఆ తర్వాత విజేత...

చారిత్రక విజయానికి ఏడాది

2019 మేలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆద్వర్యంలోని వైఎస్సార్ సీపీ పార్టీ 151 అసెంబ్లీ సీట్లతో, 23 ఎంపీ సీట్లతో ఘనవిజయం సాధించి నేటికీ ఏడాది కావస్తుంది దానిని పురస్కరించుకొని వై.ఎస్.ఆర్.సి.పి ఎన్నికల్లో స్పెషల్ ట్వీట్ చేసింది. ప్రతిపక్ష నేతగా ప్రజాసమస్యల పై 5ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం 14నెలల పాటు 13 జిల్లాల్లో 3648 కిలో మీటర్ల పాదయాత్ర 2కోట్ల మంది ప్రజలతో నేరుగా మమేకం నవరత్నాలతో ప్రజలకు భరోసా అన్ని వర్గాల ప్రజల మద్దతతో ఏకపక్ష విజయం అన్నారు. విపక్షాల కుట్రలు విఫలమైన ఆనంద క్షణాలు రాజన్న బిడ్డ, జనహృదయ విజేత జగనన్నకు అశేష ఆంధ్రావని పట్టం కట్టిన వేళ  అంబరాన్నంటిన సంబరాలు. ప్రజలు మెచ్చే పరిపాలనకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాచబాట పడిన శుభసందర్భం. ప్రజలపక్షాన అలుపెరుగని పోరాటం, కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా.. ప్రజాభిమానమే ఊపిరిగా, ప్రజలే తన బలంగా ముందుకు సాగిన జననేత” అంటూ ట్వీట్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో గత సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆద్వర్యంలోని వైఎస్సార్ సీపీ పార్టీ 151 అసెంబ్లీ సీట్లతో, 23 ఎంపీ సీట్లతో ఘనవిజయం సాధించిన సాధించి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే ఇదే అతి పెద్ద విజయంగా రికార్డు సృష్టించింది. గతేడాది మే 11వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగగా, మే 23న ఫలితాలు వచ్చాయి. అంటే ఈ రోజుతో(శనివారం) ఏడాది పూర్తి అయ్యింది అన్నమాట. ఈ ఎన్నికల్లో టీడీపీకీ 44 శాతం, సీపీఐకి 3.39 శాతం, సీపీఎంకు 2.96 శాతం ఓట్లు వచ్చాయి. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన వైఎస్సార్‌ సీపీ 250 శాతం ఓట్లతో భారీ విజయాన్ని అందుకుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ ట్రైలర్

హీరో నాని రిలీజ్ చేసిన భానుమతి రామకృష్ణ మూవీ ట్రెయిలర్ రిలీజ్ చెయ్యడం జరిగింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా ఇప్పుడు నాని ద్వారా ఈ మూవీ ట్రెయిలర్...

భారీ యూరోప్ సెట్ లో మొదలుకానున్న ప్రభాస్ సినిమా

ప్రభాస్ నటిస్తున్న రాధాకృష్ణ సినిమా రాదేశ్యామ్ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోవడం వలన, ఇప్పుడు సరలించిన మార్గ దర్శకాల దృష్ట్యా ఇప్పుడు హైదరాబాద్ లోనే ఒక భారీ సెట్ వెయ్యడం జరుగుతుంది. అయితే...

ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుని ఫిక్స్ చేసిన కమిటీ

Khairatabad Ganesh 2020 Height Fixed | Hyderabad Ganesh Idol Height హైదరాబాద్: మనకు వినాయకచవితి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం. ఎందుకంటే అక్కడ వినాయకుడు భారీ కాయంతో...

స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన మెగాస్టార్ చిన్నల్లుడు

Kalyan Dev Into Self Quarantine | Megastar Chiranjeevi Son In Law చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకొని మెగా అల్లుడు అయ్యాడు కళ్యాణ్ దేవ్. ఆ తర్వాత విజేత...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...