Sunday, July 25, 2021

Latest Posts

బుల్స్ ఫైట్ కు సిద్దమైన జొమాటో

Zomato to make stock market debut on Friday

స్టాక్ మార్కెట్ లిస్ట్ లో జొమాటో లిమిటెడ్ షేర్లు రేపటినుండి అనగ శుక్రవారం(జులై-23,2021)న లిస్ట్ కానున్నాయి. మొదటగా జొమాటో ఐపీఓ(ఇనిషీయల్ పబ్లిక్ ఆఫర్)ను వారం రోజుల క్రితం సబ్‌స్క్రైబ్ కోసం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే, ఐపీఓలో ఒక్కో షేర్ ధరను రూ. 72-76 రూపాయలుగా నిర్ణయించారు. అవి రికార్డు స్థాయిలో వారం రోజులలో అనుకోని విదంగా సబ్‌స్క్రైబ్ రావడంతో జొమాటో షేర్లు శుక్రవారం స్టాక్ మార్కెట్ లో అందుబాటులోకి రానున్నాయి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా మొదట జొమాటో షేర్లు స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ డేట్ జులై 27గా నిర్ణయించిన, అనుకోని విదంగా స్పందన రావడంతో జూలై 27 కంటే ముందుగానే జూలై 23 ఉదయం మార్కెట్లోకి జొమాటో షేర్లు అందుబాటులోకి రానున్నాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss